అమరావతిలో ప్రధాని పర్యటనకు వేగంగా ఏర్పాట్లు.. 5లక్షల మందిలో అమరావతిలో బహిరంగ సభకు ఏర్పాట్లు

Written by RAJU

Published on:


రాజ‌ధాని అమ‌రావ‌తి పున‌ర్మిర్మాణ ప‌నుల ప్రారంభానికి శ‌ర‌వేగంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చేతుల మీదుగా అమ‌రావ‌తి ప‌నులు రీలాంచ్ చేసేందుకు ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీ పాల్గొనే సభా వేదిక వద్దకు   ప్రజలు  చేరుకునేలా 8 మార్గాలను సిద్ధం చేస్తున్నారు. 

Leave a Comment

Enable Notifications OK No thanks
Verified by MonsterInsights