దేశ దిశ

అనారోగ్యంతో వీఆర్ఏ చుట్టాకుల మనెమ్మ మృతి –

అనారోగ్యంతో వీఆర్ఏ చుట్టాకుల మనెమ్మ మృతి –నవతెలంగాణ – చౌటకూర్ : మండల కేంద్రానికి చెందిన చుట్టాకుల మానెమ్మ గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేశారు. ఆమె బుధవారం అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న తోటి వీఆర్ఏలు రాజు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరమార్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది రూ.10 వేలు, వీఆర్ఏలు రూ.4 వేలను రాజు కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

Exit mobile version