Warangal Market : టన్ను రూ.1.22 లక్షలు…! ‘బంగినపల్లి’ మామిడికి రికార్డు ధర…!

Written by RAJU

Published on:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన విజయపాల్ రెడ్డి ఈ పంటను పండించాడు. మార్కెట్ వేలంలో రూ.1.22 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు.

Subscribe for notification