Vontimitta Brahmotsavalu 2025 : ఏప్రిల్ 1న ఒంటిమిట్టలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం – 6 నుంచి బ్రహ్మోత్సవాలు

Written by RAJU

Published on:


Vontimitta Brahmotsavalu 2025 Updates : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆలయంలో ఏప్రిల్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 5న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న సీతారాముల క‌ల్యాణం ఉంటుంది.

Subscribe for notification
Verified by MonsterInsights