
USA: అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం..ముగ్గురు తెలంగాణవాసులు దుర్మరణం
USA: అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మరణించారు. మ్రుతులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రగతిరెడ్డి, ఆమె కుమారుడు హర్వీన్, అత్త సునీత మరణించినట్లు గుర్తించారు.�