ABN
, First Publish Date – 2023-07-28T12:56:25+05:30 IST
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)…కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు 56
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)…కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ఏరోనాటికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితరాలు
విభాగాలు: ఏరోనాటికల్/ఎలక్ట్రికల్/ఎలకా్ట్రనిక్స్/మెకానికల్/మెటలర్జికల్ తదితరాలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత
వయసు: 35-40 ఏళ్లు ఉండాలి
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 10
వెబ్‌సైట్: https://www.upsc.gov.in/
Updated Date – 2023-07-28T12:56:25+05:30 IST