UPSCలో పోస్టులు… లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!

Written by RAJU

Published on:

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC)…అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: జాయింట్‌ డైరెక్టర్‌, హార్టికల్చర్‌ స్పెషలిస్ట్‌, అసిస్టెంట్‌ హార్టికల్చర్‌ స్పెషలిస్ట్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌, ఎకనమిక్‌ ఆఫీసర్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ/ఎంబీబీఎస్/ఇంజనీరింగ్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత

పని అనుభవం: కనీసం 2 నుంచి 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 30-40 ఏళ్లు ఉండాలి

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 30

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/recru-itment/recruitmentadvertisement

Subscribe for notification