వృషభ రాశి.. ఉగాది తర్వాత వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. విద్యార్థులు కూడా మంచి ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారు ఏ పని చేసినా అదృష్టం వారిని అనుకూలంగా నిలబెడుతుంది. అన్నింట్లోనూ వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
మిధున రాశి.. మిధున రాశి వారికి ఈ పండుగ తర్వాత ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగై, ఆకస్మికంగా లాభాలు రావచ్చు. సంతోషాన్ని ఇచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ కాలం వీరికి అనుకూలించి, మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది.
సింహ రాశి.. ఈ కాలంలో సింహ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. స్వీయ ఆవిష్కరణకు ఇది మంచి సమయం. సింహ రాశి వారు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది.
తులా రాశి.. తులా రాశి వారు ఈ సమయంలో ఊహించని అదృష్టం పొందుతారు. ఏ పని చేసినా విజయవంతంగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారికి ఈ సమయం అదృష్టం తెస్తుంది. వ్యాపారాలు చేసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఇది వారికి మంచి కాలం. ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి.
మీన రాశి.. ఉగాది తర్వాత మీన రాశి వారికి అన్ని పనుల్లో విజయాలు వస్తాయి. వారు కన్న కలలు నెరవేరుతాయి. ఆధ్యాత్మికంగా కూడా వీరికి ఎదుగుదల ఉంటుంది.