Tspsc Interviews,TSPSC : తెలంగాణ గ్రూప్‌ 1, 2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ప్రక్రియ మళ్లీ మొదలు కానుందా? – will the interviews for tgpsc group 1 and group 2 jobs be resumed

Written by RAJU

Published on:

Interviews for TSPSC Group 1, 2 Jobs : తెలంగాణలో కొంత విరామం తర్వాత మళ్లీ ఉద్యోగ నియామక ప్రకటనలు ఊపందుకోనున్నాయి. ఇప్పటికే ఆ దిశగా ప్రభుత్వం, టీజీపీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. అయితే..

Samayam Teluguజాబ్ ఇంటర్వ్యూ ప్రాసెస్‌
జాబ్ ఇంటర్వ్యూ ప్రాసెస్‌

TSPSC Job Notifications Updates : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నేడు (ఏప్రిల్‌ 16) కీలక సమావేశం ఏర్పాట్లు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయ్‌. MCRHRD వేదికగా టీజీపీఎస్సీ ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి అధికారులు, యునివర్సిటీ వీసీలతో టీజీపీఎస్సీ అధికారులు భేటీ కానున్నారు. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్న నేపథ్యంలో.. పోటీ పరీక్షల సిలబస్ మార్పు, గ్రూప్ -1, 2 ఉద్యోగాలకి మళ్లీ ఇంటర్వ్యూలు వంటి సంస్కరణలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

అలాగే.. పేపర్ వాల్యుయేషన్‌పై కూడా అధికారులు చర్చించనున్నట్లు సమాచారం. 2015 తర్వాత ఇప్పటి వరకు మారని పోటీ పరీక్షల సిలబస్ మారలేదు. పదేళ్లు పూర్తి కావడంతో నియామక పరీక్షల సిలబస్ మార్పుపై అధ్యయన కమిటీ ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. ఈ అంశాలపై నేడు అధికారికంగా క్లారిటీ రానుంది.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights