Trump Tariffs Pause : టారిఫ్‌లపై ట్రంప్ కీలక ప్రకటన.. అన్ని దేశాలకు 90 రోజుల విరామం.. ఒక్క చైనాకు తప్ప!

Written by RAJU

Published on:

Trump Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై కీలక ప్రకటన చేశారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. ఒక్క చైనాతో మాత్రం ఢీ అంటే ఢీ అనేలా ఉన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights