దేశ దిశ

Titanic: వందేళ్ల క్రితం మునిగిన టైటానిక్‌.. సముద్రపు అడుగున ఇప్పుడెలా ఉందో చూశారా? కొత్త 3D ఫొటోలు..

Titanic: వందేళ్ల క్రితం మునిగిన టైటానిక్‌.. సముద్రపు అడుగున ఇప్పుడెలా ఉందో చూశారా? కొత్త 3D ఫొటోలు..

అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుకొండను ఢీకొని టైటానిక్ షిప్‌ మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి 100 ఏళ్లకు పైగానే అవుతోంది. అయితే.. సముద్రపు అడుగున ఇప్పుడు ఆ నౌక ఎలా ఉంది అనే విషయాలను తెలుపుతూ.. డీప్-సీ మ్యాపింగ్ కంపెనీ మాగెల్లాన్ లిమిటెడ్ నిపుణులు సముద్ర ఉపరితలం నుండి దాదాపు 12,500 అడుగుల దిగువన శిథిలమైన టైటానిక్‌ షిప్‌ ఫొటోలను తీసి, విడుదల చేశారు. (Images Credit: Magellan Deep Sea Mapping)

Exit mobile version