TG Rythu Mahotsav 2025 : హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రైతు మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను కొనియాడారు.

TG Rythu Mahotsav 2025 : రేవంత్ రెడ్డి రైతు బిడ్డ.. సీఎం కాకముందే రైతుల కోసం ఆలోచించేవారు : కోదండ రెడ్డి

Written by RAJU
Published on: