TG Rajiv Yuva Vikasam Scheme Guidelines : రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాయితీతో కూడిన రుణాలను మంజూరు చేయనుంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన విధివిధానాలను సర్కార్ విడుదల చేసింది. ఒక కుటుంబానికి ఒకటే యూనిట్‌కు అవకాశం ఇవ్వనుంది.
TG Rajiv Yuva Vikasam Scheme Tips : రూ. 50 వేల వరకు వంద శాతం రాయితీ…! ‘రాజీవ్ యువ వికాసం స్కీమ్’ మార్గదర్శకాలివే
Written by RAJU
Published on: