Telangana Model School Admissions 2025 : తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు మార్చి 20వ తేదీతో పూర్తవుతుంది. ఏప్రిల్ 20వ తేదీన ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
TG Model School Admissions 2025 : తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్లు – దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!
Written by RAJU
Published on: