TG Mlc Elections : తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్

Written by RAJU

Published on:

TG Mlc Elections : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అద్దంకి దయాకర్‌, శంకర్‌ నాయక్‌, విజయశాంతి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.

Subscribe for notification