TG Maoists Give up : ఒకేసారి లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు.. 8 ముఖ్యమైన కారణాలు

Written by RAJU

Published on:


TG Maoists Surrender : ఉమ్మడి ఖమ్మం జిల్లా.. మావోయిస్టులకు పెట్టని కోట. అలాంటి జిల్లాలోని ఊహించని ఘటన జరిగింది. ఒకేసారి 86 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఇష్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతమంది ఒకేసారి ఎందుకు లొంగిపోయారనే చర్చ జరుగుతోంది.

Subscribe for notification
Verified by MonsterInsights