Tesla in India : టెస్లా మోడల్ వైకి చిన్న, అఫార్డిబుల్ వర్షెన్ని తీసుకొచ్చేందుకు ఎలాన్ మస్క్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇది ఇండియా కోసేమేనా? అని సందేహాలు మొదలయ్యాయి. ఈ కొత్త కారుతో సంస్థ ఖర్చులు కూడా తగ్గుతాయని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Tesla Model Y : మోస్ట్ అఫార్డిబుల్ 'టెస్లా వై'ని రెడీ చేస్తున్న మస్క్- ఇండియా కోసమేనా?
Written by RAJU
Published on: