Telangana Ssc Outcomes 2025,TS SSC Outcomes 2025 Stay Right this moment: కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. తెలంగాణ tenth Class ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌ – telangana ssc outcomes 2025 manabadi dwell right now ts tenth class end result at bse telangana gov in

Written by RAJU

Published on:

TS 10th Class Results 2025 : తెలంగాణ పదో తరగతి ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే బీఎస్‌ఈ ఫలితాల వెల్లడికి తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణ పదో తరగతి ఫలితాలు (ఫోటోలు– Samayam Telugu)

Telangana SSC Results 2025 : తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ తెలంగాణ ఎస్‌ఎస్‌సీ ఫలితాలు (TS SSC Results 2025) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఏప్రిల్‌ 30వ తేదీన మధ్యాహ్నం 1.00 గంటకు విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. పదో తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://results.bse.telangana.gov.in/ లేదా https://results.bsetelangana.org/ లేదా https://bse.telangana.gov.in/ వెబ్‌సైట్ల ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడం.. మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అంశంపై ఇప్పటికే అధికారులకు పూర్తిస్థాయి స్పష్టత వచ్చింది. దీంతో ఈ పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటి వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. కానీ.. ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్‌లు ఇవ్వనున్నారు. మార్కుల మెమోలపైనా సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, అంతర్గత పరీక్షల మార్కుతోపాటు మొత్తం మార్కులు, గ్రేడ్‌ను‌ పొందుపరచనున్నారు.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights