Telangana Assembly : బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో సాధారణ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీమంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారిందని ఎద్దేవా చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
Telangana Meeting : చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తున్నా.. అసెంబ్లీలో హరీష్ రావు స్పీచ్ హైలైట్స్
Written by RAJU
Published on: