Telangana LRS Scheme : ‘ఎల్ఆర్ఎస్’తో ప్రయోజనాలేంటి..? ముఖ్యమైన 10 విషయాలు

Written by RAJU

Published on:


TG Layout Regularisation Scheme : ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ సర్కార్ ఎల్ఆర్ఎస్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం రాయితీతో ఫీజును చెల్లించుకునే అవకాశం ఉంది. అయితే ఎల్ఆర్ఎస్ కట్టడం వల్ల దరఖాస్తుదారుడికి కలిగే ప్రయోజనాలెంటో ఇక్కడ తెలుసుకోండి

Subscribe for notification