Telangana cabinet expansion : తెలంగాణ కేబినెట్ విస్తరణపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఉగాది నాటికి విస్తరణ ఉంటుందని భావించినప్పటికీ… అలా జరగలేదు. ఆశావహులు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తుండటంతో… తుది జాబితాపై అధినాయకత్వం ఆచితూచీ వ్యవహరిస్తోంది.
Telangana Cupboard Growth : కేబినెట్ విస్తరణపై ఆశలు – ఆ జిల్లా నేతల ప్రయత్నాలు ఫలించేనా..?

Written by RAJU
Published on: