Sreeleela Biography Unknown Facts Life Secrets l శ్రీలీల బయోగ్రఫీ హైట్ వెయిట్ ఫ్యామిలీ సీక్రెట్స్ 2024

Sreeleela Biography Unknown Facts Life Secrets:- ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలోని యువ కథానాయికల్లో మంచి క్రేజ్, సక్సెస్ లతో కొనసాగుతున్న వారిలో శ్రీలీల కూడా ఒకరు. నటిగా అటు ఆకట్టుకునే అందంతో తోపాటు అలరించే అభినయంతో ఆమె ఆడియన్స్, ఫ్యాన్స్ నుండి ఎంతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆమె 2001 జూన్ 14న యునైటెడ్ స్టేట్స్ లోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్. ఆమె … Read more