Salaar Second Day Collection Was Shocking l మెంటలెక్కిస్తున్న సలార్ రెండవ రోజు కలెక్షన్ 2023

Salaar Second Day Collection Was Shocking:- టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. ఈ మూవీని హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై విజయ్ కిరగందూర్ నిర్మించగా ముఖ్య పాత్రల్లో జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి, బాబీ సింహా, … Read more