Powerful News To Prabhas Fans l ప్రభాస్ ఫాన్స్ కి పవర్ఫుల్ న్యూస్ 2024
Powerful News To Prabhas Fans:- టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇటీవల కెజిఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రీయారెడ్డి, రామచంద్రరాజు, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు చేసారు. ప్రముఖ … Read more