Nag Ashwin Sensational News About Prabhas Kalki 2898 AD l ప్రభాస్ కల్కి 2898 ఏడి గురించి సంచలన న్యూస్ చెప్పిన నాగ అశ్విన్
Nag Ashwin Sensational News About Prabhas Kalki 2898 AD:- టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన తాజా సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయి భారీ సక్సెస్ సొంతం చేసుకుంది. … Read more