Pawan Kalyan Shocking Role in OG l ఓజి లో పవన్ కళ్యాణ్ పాత్ర ఇదే 2024

Pawan Kalyan Shocking Role in OG:- టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇటు రాజకీయాలతో పాటు అటు సినిమాలతో కెరీర్ పరంగా ఎంతో బిజీ బిజీగా కొనసాగుతున్నారు. ఓవైపు జనసేన పార్టీ కార్యకలాపాలు చూస్తూనే మరో వైపు సినిమా షూటింగుల్లో కూడా ఆయన పాల్గొంటున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హృద్యమైన సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ మూవీ హరహర వీరమల్లు, గబ్బర్ … Read more