Shocking! Baahubali 2 Total Collection Worldwide l బాహుబలి 2 టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్

Baahubali 2 Total Collection Worldwide:- దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా 2015లో తెరకెక్కి పెద్ద విజయం సొంతం చేసుకున్న మూవీ బాహుబలి (Baahubali) 1. ఈ మూవీ అప్పట్లో మంచి క్రేజ్ తో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద రూ. 650 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతిని ఇండియా లెవెల్ ని దాటి వరల్డ్ సినిమాకు చాటి చెప్పింది. దాని … Read more