Pawan Kalyan New Movie Shocking Update l పవన్ కళ్యాణ్ న్యూ మూవీ సంచలన అప్డేట్ 2024
Pawan Kalyan New Movie Shocking Update:- టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల యొక్క షూటింగ్స్ లో విరివిగా పాల్గొంటున్నారు. అయితే మరోవైపు తన జనసేన పార్టీ కార్యకలాపాలతో కూడా బిజీగా ఉన్నారు పవన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఓ వైపు తన జనసేన పార్టీని కూడా ఆయన సిద్ధం చేస్తున్నారు. ఆ కారణం రీత్యా పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలకు ఇటీవల … Read more