WoW! Curiosity on Pawan Kalyan Movie Releases l పవన్ సినిమాల రిలీజ్ లకు మోక్షమెప్పుడు 2024

Curiosity on Pawan Kalyan Movie Releases:- ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా ఒక్కో సినిమాతో కేరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. ఇక తాజాగా ఆయన మొత్తం మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు కాగా వేరొకటి సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజి, ఇంకొకటి గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ కొట్టిన హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్. Curiosity on Pawan … Read more