Shocking Response to Guntur Kaaram Kurchi Madathapetti Song Promo l గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమోకి షాకింగ్ రెస్పాన్స్ 2024

Shocking Response to Guntur Kaaram Kurchi Madathapetti Song Promo:- మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మితమౌతున్న తాజా మాస్ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీ పై ప్రారంభం నాటి నుంచి మహేష్ బాబు అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ … Read more