Shocking! KGF Chapter 2 Total Collection Worldwide l కెజిఎఫ్ చాప్టర్ 2 టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ 2023

KGF Chapter 2 Total Collection Worldwide:- కన్నడ సినిమా పరిశ్రమ నుండి వచ్చిన KGF Chapter 1, Chapter 2 సినిమాలు రెండూ కూడా భారతీయ సినిమా పరిశ్రమలో సృష్టించిన ప్రకంపనలు ఎప్పటికీ మరచిపోలేము. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా ప్రశాంత్ నీల్ వీటిని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించారు. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై అత్యంత భారీ వ్యయంతో నిర్మితం అయిన కెజిఎఫ్ … Read more