WoW! Guntur Kaaram Mass Update Was Mind Blowing l గుంటూరు కారం మైండ్ బ్లోయింగ్ మాస్ అప్‌డేట్ 2024

Guntur Kaaram Mass Update Was Mind Blowing:- సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో చాలా ఏళ్ళ తరువాత మహేష్ బాబు మంచి మాస్ పాత్ర చేస్తుండగా హీరోయిన్స్ గా యువ అందాల నటీమణులు శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో నిర్మిస్తోంది. రాక్ స్టార్ … Read more