Mahesh Punch with Guntur Kaaram was Sure l గుంటూరు కారం తో మహేష్ గుద్ది పారేయడం ఖాయమట 2024

Mahesh Punch With Guntur Kaaram Was Sure:- సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా గుంటూరు కారం పై సూపర్ ఫ్యాన్స్ తో పాటు పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో చాలా ఏళ్ళ తరువాత మహేష్ బాబు ఊర మాస్ పాత్ర చేస్తుండగా ఆయనకు మంచి స్నేహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇక మరొక విషయం ఏమిటంటే, దాదాపుగా పుష్కర కాలం తరువాత మహేష్, … Read more