Oh God! Game Changer will Release Then Only l వామ్మో గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యేది అప్పుడా 2023
Game Changer will Release Then Only:- ఇటీవల దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరొక నటుడు ఎన్టీఆర్ తో కలిసి చేసిన RRR మూవీతో పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఆ మూవీ ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేయగా అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించి తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో ఆయన చేస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని … Read more