WoW! Salaar First Day Collection l సలార్ ఫస్ట్ డే కలెక్షన్ 2023
Salaar First Day Collection:- టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్ (Salaar) పార్ట్ 1 సీజ్ ఫైర్. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించగా భువన గౌడ ఫోటోగ్రఫి అందించారు. ప్రారంభం నుండి అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన సలార్ మూవీ … Read more