మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యుడిగా పెద్దకాసు వినోద్
మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యుడిగా పెద్దకాసు వినోద్ ములుగు, తెలంగాణ జ్యోతి : తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లా యిస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పెద్ద కాసు వినోద్ కుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 29న హైదరాబాద్లో యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ములుగు జిల్లా నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు యూసఫ్, నర్సింహ, ఏఐటియుసి ములుగు … Read more