బొల్లారం, కృష్ణాపురం లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. 

బొల్లారం, కృష్ణాపురం లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.  వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వాజేడు మండలం కృష్ణాపురం, బొల్లారం గ్రామాలలో సోమవారం ఉదయం పేరూరు, వాజేడు పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. గ్రామాలలోకి అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని, అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయా గ్రామస్తు లను కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గిరిజన సంక్షేమ పథకాలపై అవగాహనతో లబ్ధి పొందాలని … Read more