ఏటూరునాగారంలో ఉద్రిక్తత
ఏటూరునాగారంలో ఉద్రిక్తత – బైరి నరేశ్ ను అడ్డుకున్న అయ్యప్ప, శివ స్వాములు ములుగు, జనవరి1, తెలంగాణ జ్యోతి : నాస్తికుడు బైరి నరేశ్ ను అయ్యప్ప, శివ స్వాములు అడ్డుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారంలో చోటుచేసుకుంది. ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో భీమా కోరేగామ్ స్ఫూర్తి దినం సందర్భంగా ‘విజయ్ దివాస్’ కార్యక్రమానికి బైరి నరేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో విషయం తెలుసు కున్న అయ్యప్ప, శివ స్వాములు కార్యక్రమం జరుగుతున్న ఫంక్షన్ … Read more