ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు డి.
ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు డి. – ఇరువురి యువకులకు తీవ్ర గాయాలు. – భద్రాచలం, వరంగల్ తరలింపు. వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఒంటిమామిడి గ్రామం సమీపంలో ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. వాజేడు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన యాలం స్వామి, వెంకటాపురం మండలం చొక్కాల గ్రామానికి చెందిన సనుకొండ లక్ష్మీనరసు ల ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగా … Read more