Sunil Chhetri U-Turn: భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ పై యూ టర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 40 ఏళ్ల వయసులో అతను తిరిగి జట్టుకు ఎంపికయ్యాడు. దీంతో భారత్ లో ఫుట్‌బాల్ టాలెంట్ పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Sunil Chhetri U-Turn: ఇండియాలో ఫుట్‌బాల్ ఆటగాళ్లే లేరా? మరీ ఇంత దారుణమా.. 40 ఏళ్ల వయసులో లెజెండ్ రీ ఎంట్రీ
Written by RAJU
Published on: