Summer Vegetables: కూరగాయలన్నీ ఆరోగ్యానికి మేలే చేస్తాయి. కానీ వేసవిలో మాత్రం కొన్ని రకాల కూరగాయలు తినేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో పురుగుల మందులు అధికంగా వాడతారు. అవి బెండకాయ, టమోటా, కీరా దోసకాయ.

Summer time Greens: వేసవిలో ఈ 3 కూరగాయలు తినేటప్పుడు చాలా జాగ్రత్త, ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది

Written by RAJU
Published on: