SRH vs RR Conflict at Uppal Stadium At the moment SRH batting first

Written by RAJU

Published on:


  • ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ పోరు.
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్.
  • మొదట బ్యాటింగ్ చేయనున్న సన్ రైజర్స్ హైదరాబాద్.
SRH vs RR Conflict at Uppal Stadium At the moment SRH batting first

SRH vs RR: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. ఉప్పల్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది. నేడు ఉప్పల్ వేదికగా మధ్యాహ్నం 3:30కి సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇక మ్యాచ్ టాస్ లో భాగంగా.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్. దానితో సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక రెండు టీమ్స్ ప్లేయింగ్ XI ఇలా ఉంది.

Read Also: Vivo Y19e:5500mAh బ్యాటరీ.. ప్రీమియం లుక్ తో వివో నుంచి చౌకైన ఫోన్..

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, శుభం దూబే, నితీశ్ రాణా, రియన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్‌మైర్, జోఫ్రా ఆర్చర్, మహీష్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజలహక్ ఫరూకీ.

ఇంపాక్ట్ ప్లేయర్స్: సాంసన్, మాఫాకా, రాథోర్, మధ్వాల్, కార్తికేయ.

Read Also: Veera Dheera : యంగ్ బ్యూటీ విక్రమ్ కు లక్కీ హీరోయిన్ గా మారుతుందా..?

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, హైన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.

ఇంపాక్ట్ ప్లేయర్స్: బేబీ, ఉనద్కట్, అంసారి, జాంపా, ముల్డర్.

Subscribe for notification