Sangareddy : డాక్టర్లకు షాకిచ్చిన సంగారెడ్డి కలెక్టర్.. పదిమందికి షోకాజ్ నోటీసులు.. కారణం ఇదే

Written by RAJU

Published on:


Sangareddy : ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకునే కొందరు వైద్యులు.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాంటి వారికి సంగారెడ్డి కలెక్టర్ షాకిచ్చారు. 10 మంది డాక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Subscribe for notification