Prakasam District Jobs 2025 : ప్రకాశం జిల్లాలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – నోటిఫికేష‌న్ వివ‌రాలివే

Written by RAJU

Published on:


ప్రకాశం జిల్లాలోని ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 16 ఖాళీలున్నాయి. వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు…. మార్చి 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 

Subscribe for notification