ABN
, First Publish Date – 2022-11-16T12:49:58+05:30 IST
కొచ్చి(కేరళ)లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్(Fertilizers and Chemicals Travancore Ltd)… కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

టెక్నీషియన్లు
కొచ్చి(కేరళ)లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్(Fertilizers and Chemicals Travancore Ltd)… కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
అర్హత: బీఎస్సీ(కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) లేదా ఇంజనీరింగ్ డిప్లొమా(కెమికల్ ఇంజనీరింగ్/కెమికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. పే స్కేల్: రూ.9250- రూ.32,000 చెల్లిస్తారు
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు
దరఖాస్తు రుసుము: రూ.590(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.)
ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 16
వెబ్‌సైట్: https://fact.co.in/
Updated Date – 2022-11-16T12:50:00+05:30 IST