ఖాళీలు 1532
బిలాస్‌పూర్(ఛత్తీస్‌గఢ్)లోని కేంద్ర బొగ్గు గనుల శాఖ(Central Department of Coal Mines)కు చెందిన సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (South Eastern Coal Fields Ltd)(ఎస్‌ఈసీఎల్)…గ్రాడ్యుయేట్/డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్(మైనింగ్/ఎలక్ట్రికల్/మెకానికల్/సివిల్). డిప్లొమా(మైనింగ్/మైనింగ్, మైన్ సర్వేయింగ్)
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: కనీసం 18 సంవత్సరాలు ఉండాలి
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 19
వెబ్‌సైట్: http://www.seclcil.in/career.php