Body odor: వేసవిలో వేడి, చెమట కారణంగా శరీరం నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా బయట తిరిగే వారికి, ఆఫీసులకు వెళ్లే వారికి చెమట వాసన కారణంగా అసౌకర్యం, అభద్రతాభావం ఏర్పడుతాయి. దీని నుంచి తప్పించుకోవాలంటే కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

Physique odor: చెమట వాసనతో ఇబ్బంది పడుతున్నారా? ఇదిగోండి ఈ 8 టిప్స్‌తో దుర్వాసన బాధే ఉండదు!

Written by RAJU
Published on: