Penny stock : 1లక్షను 5.45 కోట్లుగా మార్చిన పెన్నీ స్టాక్​ ఇది- ఇన్వెస్టర్లు ఫుల్​ ఖుష్​!

Written by RAJU

Published on:

Multibagger penny stock : మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్స్​లో ఒకటైన టీసీపీఎల్​ ప్యాకేజింగ్​.. ఇన్వెస్టర్స్​కి అద్భుతమైన రిటర్నులు ఇచ్చింది. 22ఏళ్లల్లో రూ. 1లక్షను రూ. 5.45 కోట్లుగా మార్చింది.

Subscribe for notification