NPDCL Clarification: విద్యుత్ ఛార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన NPDCL సీఎండీ, బహిరంగ విచారణలో వివరాలు వెల్లడి

Written by RAJU

Published on:

1912 టోల్ ఫ్రీ నంబర్ అన్ని ట్రాన్స్ ఫార్మర్లపై రాయిస్తామన్నారు. ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహించి, అక్కడే సమస్యలు పరిష్కారించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించుకుంటామని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీస్ లో సిటిజన్ చార్టర్ పెడతామని చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే జెఎల్ఎం, సబ్ ఇంజనీర్ , అసిస్టెంట్ ఇంజనీర్లను నియమించి, సమస్యలు లేకుండా చూస్తామన్నారు. విద్యుత్తు ప్రమాద మృతుల కుటుంబాలకు వెంటనే పరిహారం అందేలా చొరవ చూపుతామన్నారు.

Subscribe for notification