భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (Indian Air Force)…. అగ్నిపథ్ స్కీంలో (Agnipath Scheme) భాగంగా ‘అగ్నివీర్ వాయు’ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మేథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/ఇంటర్మీడియట్(సైన్స్ కాకుండా ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్/కంప్యూటర్ సైన్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2002 డిసెంబరు 26 నుంచి 2006 జూన్ 26 మధ్య జన్మించి ఉండాలి.
ఎత్తు: పురుషులు 152.5 సెం.మీ; మహిళలు 152 సెం.మీ. ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2
(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రుపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
పరీక్ష ఫీజు: రూ.250
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చి 17
చివరి తేదీ: మార్చి 31
ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: మే 20
వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in/AV/
ఇది కూడా చదవండి: Free Beer Offer: రెండు బీర్లు ఫ్రీ అంటూ ఊరంతా పోస్టర్లు.. ఒకే ఒక్క కండీషన్ పెట్టినా క్యూ కట్టిన జనం..!